మనిషిలో సాధించాలనే పట్టుదల, చొరవ, శ్రమించే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏ ప్రయత్నం చేయకుండా, మనకేదీ దక్కలేదని బాధపడడం అవివేకమని అంటోంది బెంగళూరుకు చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్.. కాదు కాదు.. మహిళా న్యాయవాది. ఆటోడ్రైవర్‌కు బదులు మహిళా న్యాయవాది అంటే ఒకింత ఆశ్చర్యపోతున్నారా? అవును మరి..! వెంకటలక్ష్మి ఒకప్పుడు ఆటోడ్రైవరే. మొక్కవోని దీక్షతో ‘లా’ కోర్సు చదివి, తాను కో రుకున్న విధంగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించింది. Read more...........
0 Comments
Leave a Reply. |