హైదరాబాద్ దగ్గర్లోని ఒక తండాకి వెళ్లినప్పుడు లక్ష్మి అనే ఆవిడ 'నాకు పదమూడేళ్ల కూతురుంది. టాయిలెట్ లేక ఇబ్బందిపడుతోంది. ఎక్కడికో పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోందని రోజూ ఏడుపేనమ్మా. మా సమస్యను పరిష్కరించడమ్మా' అని కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధను చూశాక, మేము రూపొందించిన బయో టాయిలెట్ డిజైన్లో కొన్ని మార్పులు చేసి చౌకగా అందించే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు 'బంక బయోలూ ప్రైవేట్ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ నమిత బంక. ఇంతకీ ఆవిడ రూపొందించిన ఆ బయో టాయిలెట్ ఎలా ఉంటుంది? అసలా ఆలోచన ఆమెకెలా వచ్చింది? తెలుసుకుందాం.ఇంకా చదవండి
0 Comments
Leave a Reply. |