బతికేందుకు జీతం...
అన్న తరహాలో ఆలోచనలు చేయడంలో కొత్తేముంది! విభిన్నంగా అడుగులేస్తేనే గుర్తింపు. దాంతోపాటూ ఆనందం, ఆదాయం. హైదరాబాద్కి చెందిన హన్సిక ఇలాగే ఆలోచించింది... నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయిన సెల్ఫోన్లకు అందమైన కవర్లూ, అలరించే యాక్సెసరీలను తయారుచేస్తూ ఫేస్బుక్లో అమ్ముతోంది.ను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి బీకాం కంప్యూటర్స్ పూర్తిచేశా. సైకాలజీలో డిప్లొమా చేశా. ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చింది. రోజూ ఆరేడు గంటలు పని చేసి, నెలకి ఇంత అని జీతం తీసుకోవడానికి ఇష్టపడలేదు. సొంతంగా ఏదయినా చేయాలనీ, దాని ద్వారా ఆదాయం సంపాదించాలనీ అనుకున్నా. కానీ అది ఏంటనేది కొన్ని రోజుల వరకూ అర్థం కాలేదు. అంతా 'ఖాళీగా ఉండి టైం వేస్టు చేస్తున్నావు...' అన్నారు. పట్టించుకోలేదు. ఇంకా చదవండి ...............