- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది. ఇంకా చదవండి ............