కట్నం వేధింపులు, ఆడశిశువులపై నిరాదరణ లేని గ్రామం ఏదైనా ఉందంటే కొంచెం సేపు మనం తటపటాయించక తప్పదు. గత పదేళ్లలో మూడు మిలియన్ల ఆడపిల్లల ప్రాణాలు పురిట్లోనే తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయతే, బీహర్‌లోని కుగ్రామమైన ‘ధర్హార’లో వరకట్న హత్యలు, శిశు హత్యలు జరగడం లేదంటే నమ్మలేం. ఈ వాస్తవం ఉక్కు మహిళ కిరణ్‌బేడీనే కాదు, సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను సైతం ఆశ్చర్యపరచింది. ఆ గ్రామంలో ఆడపిల్లలు సురక్షితంగా ఉండటానికి ప్రత్యేకించి పదునైన చట్టాలేమీ లేవు. అక్కడి మామిడి చెట్లే మహిళలను కాపాడుతున్నాయి..... Read more