తాత గారి పేరు కోకా కోటయ్య. నాన్నమ్మ శ్రీమతి మహలక్ష్మీ. వారికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. విజయలక్ష్మి తండ్రి రాధాకృష్ణ మూర్తి రెండవ సంతానం.విజయలక్ష్మి తండ్రి ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతవూరు రావూరు లోను, డిగ్రీ బాపట్లలోను చేశారు. ఆ రోజుల్లో ఆమె తండ్రి గొప్ప కబాడ ఆటగాడిగా పేరు తెచ్చుకొన్నారు. అంతేకాదు... Read more
0 Comments
Leave a Reply. |