పడుకునేటప్పుడు మెడ కింద కచ్చితంగా తలగడలాంటిది పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కళ్ళ కింద భాగానికి చక్కగా రక్త ప్రసరణ అవుతుంది. దీని వల్ల నల్లని వలయాలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. కళ్ళ వాపు సమస్యలు దరిచేరవు.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.