- కొబ్బరి పాలల్లో ఒక టీస్పూన్ ఎర్రచందనం పొడి, కొన్ని కుంకుంపూవు రేకులు, తేనె కలిపి మెత్తగా చేసి ముఖానికి, మెడకి రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం వెన్నులీనుతుంది.
- నాలుగైదు బాదం గింజల్ని ముద్దగా చేసి దానికి టేబుల్ స్పూన్ పంచదార, పెసర పిండి, కప్పు కొబ్బరి పాలు కలిపి ఒంటికి పట్టించి రుద్దితే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.