- పనసతొనలు తేనెలో నానబెట్టి తింటూ ఉంటే నరాలబలహీనత, దోషాలు తొలగిపోయి బలం,శక్తి పొందుతాయి.
- జాజికాయ గంధం అరగతీసి పిల్లల ముఖంపై వచ్చే తెల్లమచ్చలపై రాస్తే మచ్చలు మాయమవుతాయి.
- వాము బాగా నూరి బెల్లంలో కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసి ఒకటి, రెండు ఉండలు తింటే కడుపులో వాయువుని నివారించవచ్చు. Read more.......
0 Comments
![]() గోధుమ హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/09/118.html ![]() మొక్కజొన్న బజ్జీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/15/post/2013/09/53.html ![]() సాధారణ వ్యక్తి కూడా సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలను గీయడం ఆమె ప్రత్యేకత.నిజానికి ప్రాంతీయతకు దర్పమైన కళారూపం ఏదైనా తన ప్రస్థానాన్ని మరింత విజయవంతంగా కొనసాగిస్తుంది. చిత్రకారుడు ఏం ఫీలవుతాడో అదే కాన్వాస్‌పై వాలుతుంది. కొన్ని సార్లు ఒక థీవ్గును ఎంచుకుని కూడా పెరుుంటింగ్ ఉంటుంది. ప్రతీ కళాఖండానికి థీవ్గు ఉంటుందనేది మరో వాదన. ఏదేమైన కళాకారుడి ఆంతరంగిమై చిత్రకళకు ఆది. అర్పిత కూడా తన పెరుుంటింగ్స్లో వివిధ రకాలైన థీవ్గ్సును ప్రదర్శించే వారు. 1990 తరువాత అర్పిత పెరుుంటింగ్స్ను అనేక జాతీయ , అంతర్జాతీయ స్థారుులో ప్రదర్శించింది. అందుకు గుర్తింపుగా అమెకు ‘పద్మభూషణ’్ అవార్డు కూడా లభించింది.
Read more........ ![]() మునగాకు పప్పు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/4/post/2013/09/72.html ![]() కోవా లడ్డులు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/09/117.html గెలిచినప్పుడు... ప్రపంచమంతా వెంట ఉంటుంది. ఎటు చూసినా వెలుగే కనిపిస్తుంది. ఓడిపోయినప్పుడు... ఒంటరితనమే తోడుంటుంది. చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. రెండుసార్లు అనుకున్నది సాధించాలనే ఆరాటంలో ఘోరంగా కుప్పకూలిపోయిన స్వప్నదీ ఒకప్పుడు అదే పరిస్థితి. కలిసి రాని వ్యాపారాలు లక్షల్లో నష్టాన్ని మిగిల్చాయి. ఆశల్ని ఆవిరి చేశాయి. అయినా అధైర్యపడకుండా పట్టుదలగా మరో ప్రయత్నం చేసిన ఆమె, వ్యాపార విజయం సాధించింది. రోజుకి నాలుగొందల గ్లాసుల చెరకు రసాన్ని అందించే కేన్ కోక్ మెషీన్ల తయారీతో నిలదొక్కుకుంది. కడుపు నింపుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నుంచి కోటి టర్నోవర్ స్థాయికి ఎదిగిన తీరుని ఇలా చెబుతోందామె.గా చదువుకోవాలి... కానీ ఉద్యోగంలో చేరకుండా సొంతంగా ఏదయినా వ్యాపారం చేయాలన్నదే చిన్నప్పట్నుంచీ నా ఆలోచన. కానీ ఆ దారిలో నడక ప్రారంభించాక అది అనుకున్నంత సులువు కాదని నాకు అర్థమైంది. Read more......
![]()
![]() గుమ్మడి సాంబార్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/19/post/2013/09/6.html ![]() బేబీకార్న్ పులావ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/6/post/2013/09/21.html |