
![]() జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి..ఇంకా చదవండి
0 Comments
![]()
![]() చలికాలం స్నానం చేసే ముందు నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చర్మసమస్యలూ దూరం అవుతాయి. నలుగు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి ![]() చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్ దొరికినట్టే. ఇంకా చదవండి
![]() తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్‌లు పూసి పూసి విసుగెత్తిపోయారా? అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...
* ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి. * క్యాబేజి/జీలకర్రలని నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం. ఇంకా చదవండి ....... ![]() స్ర్తీలు వారి శరీర భాగాల్లో అన్నింటికంటే జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగనిగలాడే వారి శిరోజాలే వారికి అందం అని భావిస్తుంటారు. అటువంటి శిరోజాలకోసం తలస్నానానికి ముందు తర్వాత ఆరు చిట్కాలు పాటించండి.. మీ జుట్టును నిగనిగలాడేలా చేసుకోండి. ఇంకా చదవండి.......... ![]() మీ చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి. రోజు రాత్ర నిద్రకు ఉపక్రమించేందుకు ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా చదవండి ......... ![]() క్యారెట్ తురుమునకు రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.ఇంకా చదవండి .......
![]() మీ ముఖంమీద మొటిమలు లేకుండా ఆకర్షణీయంగా ఉండాలంటే, కంటికింద చారలు రాకుండా ఉండాలంటే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి ఆలోచనలతో, ఆశావహమైన భావనలతో ఉంటే రక్తప్రసరణ బాగుండి, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ మొటిమల నుండి ఉపశమనానికి కొన్ని చిట్కాలు.
- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది. ఇంకా చదవండి ............ ![]() పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు కేవలం ఆరోగ్యకరమే కాదు సౌందర్య సాధనం కూడా. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన పెరుగు మన శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగును అలాగే తినడం ఇష్టం లేకపోతే వివిధ రకాలుగా ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగన్నం రుచి మనందరికీ తెలుసు. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. ఏవిధంగా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. ఏవిధంగా పెరుగు మనకు ఉపయుక్తమో చూడండి. Read more...
|