బాస్మతి రైస్ - 3 కప్పులు
ఉల్లికాడ తరుగు - అరకప్పు
క్యాప్సికం - 1 (సన్నగా, పొడుగ్గా తరగాలి)
బీన్స్, క్యారెట్,క్యాబేజీ తరుగు - 2 కప్పులు (రెండు నిముషాలు ఉడికించి పెట్టుకోవాలి)
వెనిగర్ - ముప్పావు టేబుల్ స్పూన్
మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు దోరగా వేయించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిముషాలు వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సోయా సాస్ వేసి బాగా కలిపి, తర్వాత సర్వ్ చేయాలి.