Read more...........
ప్రతి ఆరోగ్య సమస్యా బాధిస్తుంది. ఎయిడ్స్ శారీరకంగా బాధపెట్టడమే కాదు... మానసికంగా కూడా కుంగదీస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలియగానే చాలామంది కించపరిచేలా మాట్లాడతారు. ఒక్క ఆ వ్యక్తినే కాకుండా... కుటుంబ సభ్యుల్నీ దూరం పెడతారు. ఇవన్నీ బాధితుల్నీ, వారి కుటుంబ సభ్యుల్నీ ఎంత క్షోభ పెడతాయో దగ్గరగా చూసింది తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఆస్మా నజీర్.
Read more...........
0 Comments
సమోసా రగడ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/15/post/2013/09/51.html మిక్స్ వెజ్ పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/19/post/2013/09/5.html కొబ్బరి పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/09/110.html
చిత్రలేఖనం అనగానే మనసు అగాధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావాలన్నింటినీ ఏరికూర్చి తెల్లని కాగితంపై ఒక మాలగా అల్లి సింగారించే అద్భుత కావ్యగీతిక. చెప్పాలనుకున్న మాటలు ఎంతకీ చెలియకట్టలు తెగిరాక, వెన్నెల వెలుగుతో దోబూచులాడే మూగభాష్యం ఎవరికి చెప్పను? ఎలా చెప్పను? ఎప్పుడు చెప్పను? చెప్పాలనుకునే మాటలు నాకంటే ముందుగా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. అయినా నా మనోవేదన తీరడం లేదు. నాకు నేను నీతో సమీపంగా గాలికూడా దూరలేనంత దగ్గరగా ఎండిపోయిన ఆకులశబ్దం రాగతాళాల మధ్యలో శ్రావ్యంగా, మనోహరంగా చెప్పాలనుకుంటున్నా...అయినా నీ చెంతకు నా పలుకు చేరడం లేదు. గాలితుపానుల మధ్య వీచే ప్రతి కెరటంపై నేను రాసి పంపుతున్న ప్రేమకావ్యం నీదరికి రావడం లేదు. ఏదిఏమైనా, ఎలాగైనా, ఏమైనా సరే నేను పంపాలనుకునే సందేశం నీకే నేరుగా నీగుండె గదిలో నిక్షిప్తంగా నిలిచేలా పంపాలనుకున్నా. అదేంటో తెలుసా? ఈ గిఫ్ట్కాగితం విప్పి చూడు నీకే తెలుస్తుంది...పగలూ రాత్రి తేడా లేకుండా, అన్నపానీయాలను దరిచేరనీయకుండా నీకోసం వేసిన ప్రేమచిత్రం నీ మనసు కదిలించడం లేదా? అంటూ పాషాణ గుండెల్ని కదిలించే ప్రేమ సన్నివేశాలతో చిత్రాలను వేసి, 20వ శతాబ్దంలో టాప్‌టెన్ చిత్రాల్లో తన చిత్రానికి చోటు సంపాదించి, చరిత్ర సృష్టించిన ధీర వనిత క్లారా క్లింగ్హోఫర్. Read more..... పన్నీర్ బ్రెడ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/7/post/2013/09/65.html మలై పేడా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/09/109.html పంజాబీ లస్సీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/3/post/2013/09/27.html 'ఆడపిల్లలు ఇలా నడవాలి, అలాగే నడుచుకోవాలి... ఫలానా ఉద్యోగాలే చేయగలరు... ఏ స్కూటీనో, స్కూటరో తప్ప వేరే బండిని నడపడం అటుంచి అసలు బండిని పట్టుకోమనండి చూద్దాం...' ఈ మూసపోసిన ఆలోచనలకు కళ్ళెం వేసి,ఊహలకు రెక్కలు తొడిగి, బైక్ మీద పరుగులు పెట్టిస్తోంది 21 ఏళ్ళ శీతల్ అయ్యర్.
Read more... |