2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.
Read more...
1. ముఖాన్ని రసాయనకాలు తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని సెనగ పిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. Read more...
0 Comments
-నిమ్మపండు తొనలు, కమలా తొనలు, తులసి మొగ్గలు, సీమచామంతి, ఇలా ఏదైనా సరే వాటిరసంతో మసాజ్ చేసుకోవచ్చు. అదే తొనలతోనయితే సరిపోయే నీటిని కలుపుకుని రాసుకుని మసాజ్ చేసుకుని కడిగేసుకోవచ్చు.
- ఒక టీస్పూన్ ఆముదము తీసుకోండి. బీవ్యాక్స్ ఒక అరటీస్పూన్, ఆప్రికాట్ నూనె ఒక అరటీస్పూన్, సముద్రపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ ఒక టీస్పూన్, బేబీషాంపూ రెండు టీస్పూన్లు తీసుకోండి. బీవ్యాక్స్ను బాగా కరిగించి ఆముదము ఆప్రికాట్ నూనెలను వేసి బాగా కలపండి. వేడిమీద తీసెయ్యండి. సముద్రపు ఉప్పును, ఆల్మండ్ పౌడర్ని కలిపి, షాంపూలో వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత ఉపయోగించండి. Read more.... బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి, నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా మంచిదే! చర్మం కమిలిపోయిన చోట రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది. Read more..
రెండు టీస్పూన్ల హెన్నా పౌడర్ తీసుకోండి. ఒక టీస్పూన్ పెరుగు ఒక టీస్పూన్ మెంతుల పొడి, మూడు టీస్పూన్లు పుదీనా రసంను కలపండి. మిశ్రమాన్నంతా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి. రెండు లేదా మూడు గంటలు తర్వాత షాంపూతో స్నానం చేయండి.
ఇంకా మరెన్నో చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/12/post/2013/08/15.html జుట్టుని ఆరోగ్యంగానే కాదు, అందంగానూ కనిపించేలా చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని లేదు. కొన్ని వస్తువుల్ని ఇంట్లో అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
కొందరి పెదవులు నల్లగా కాంతివిహీనంగా కనిపిస్తే, మరికొందరివి తరచూ పగిలిపోవడం పెద్ద సమస్య. ఇలాంటివేం లేకుండా అందమైన పెదాలు సొంతం అవ్వాలంటే ఇలా చేసి చూడండి.
Read more.. " నాలుగు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్‌ల కొబ్బరిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి. " |