
నిమ్మకాయ - ఒకటి (పెద్దది)
బ్లూ క్యురాసో సిరప్ - 30 మి.లీ (సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది)
స్ప్రైట్ - 200 మి.లీ
తయారుచేసే పద్ధతి :
- ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి.
- ఒక గ్లాసులో నిమ్మరసం, బ్లూ క్యురసో సిరప్ వేసి కలపాలి.
- స్ప్రైట్ కూడా పోసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక