తాజా కివీలు - మూడు
సోడా - 80 మి.లీ
పంచదార - టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
- కివీలను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి.
- పంచదారను కొద్దిపాటి నీళ్ళలో వేసి కరిగించాలి.
- మిక్సీలో కివీ ముక్కలు, పంచదార నీళ్ళు వేసి బాగా తిప్పాలి.
- ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచాలి.
- గ్లాసులో ఈ మిశ్రమాన్ని వేసి సోడా పోసి కలపాలి.
- కివీ స్లైసెస్ తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక