ఆపిల్ - ఒకటి
నిమ్మరసం - టీస్పూన్
పంచదార - టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
- పంచదారను కొద్దిపాటి నీళ్ళలో వేసి కరిగించాలి.
- ఆపిల్ పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యుసర్ లో వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి.
- నిమ్మరసం, పంచదార నీరు కూడా జత చేయాలి.
- జ్యుసర్ లో అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి.
- ఫ్రిజ్ లో ఉంచాలి.
- ఆపిల్ స్లైసెస్ తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక