వెనీలా ఐస్ క్రీం - ఒకటిన్నర స్పూనులు
స్త్రాబెర్రీలు - 5
పాలు - 80 మి.లీ (కాచి చల్లార్చాలి)
తయారుచేసే పద్ధతి :
స్త్రాబెర్రీలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి గుజ్జులా అయ్యేలా తిప్పాలి.
గాజు గ్లాసులో ముందుగా స్ట్రాబెర్రీ గుజ్జు వేయాలి.
తరువాత వెనీలా ఐస్ క్రీం వేయాలి.
చివరగా చల్లటి పాలు పోసి సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక