పుదీనా ఆకులు - 15
బ్రౌన్ షుగర్ - టీస్పూన్
నిమ్మరసం - టీస్పూన్
స్ప్రైట్ - 150 మి.లీ
తయారుచేసే పద్ధతి :
- పుదీనా ఆకులను కడిగి శుభ్రం చేసుకోవాలి.
- మిక్సీలో బ్రౌన్ షుగర్, నిమ్మరసం వేసి బాగా తిప్పాలి.
- తర్వాత పుదీనా ఆకుల్ని కూడా వేసి బాగా తిప్పాలి.
- పొడవాటి గ్లాసులో ఈ మిశ్రమాన్ని వేయాలి.
- చల్లటి స్ప్రైట్ వేసి కలిపి సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక