కర్బూజాలు - రెండు (చిన్నవి)
కమలా రసం - అరకప్పు
నిమ్మరసం - పావుకప్పు
వట్టివేళ్ళ ఎసెన్స్ - 4 చుక్కలు
తయారుచేసే పద్ధతి :
- కర్బూజా తోక్కనీ, గింజల్నీ జాగ్రత్తగా తీసేయాలి. గుజ్జుని మాత్రం తీసి జ్యూసర్ లో వేయాలి. వీటితో పాటు ఎసెన్స్,నిమ్మరసం, కమల రసం వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత కాసేపు ఫ్రిజ్ లో పెట్టి తీసి చల్లచల్లగా అందించాలి. ఈ తీపి సరిపోదు అనుకునే వాళ్ళు పంచదార కలుపుకోవచ్చు.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం