- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది. ఇంకా చదవండి ............
మీ ముఖంమీద మొటిమలు లేకుండా ఆకర్షణీయంగా ఉండాలంటే, కంటికింద చారలు రాకుండా ఉండాలంటే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి ఆలోచనలతో, ఆశావహమైన భావనలతో ఉంటే రక్తప్రసరణ బాగుండి, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ మొటిమల నుండి ఉపశమనానికి కొన్ని చిట్కాలు.
- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది. ఇంకా చదవండి ............
0 Comments
నిరాశ్రయ మహిళలూ... ముఖ్యంగా పడుపు వృత్తి నుంచి బయటకొచ్చే మహిళల జీవితం దుర్భరం కాదు... వాళ్లూ తలుచుకుంటే ఏదయినా చేయగలరని నిరూపించాలనుకున్నారామె. అందుకే రకరకాల వస్తువుల మరమ్మతులో శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు హైదరాబాద్కి చెందిన విజయభవాని. ఆమె ఏం చెబుతున్నారంటే...
Read more... పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు కేవలం ఆరోగ్యకరమే కాదు సౌందర్య సాధనం కూడా. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన పెరుగు మన శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగును అలాగే తినడం ఇష్టం లేకపోతే వివిధ రకాలుగా ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగన్నం రుచి మనందరికీ తెలుసు. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. ఏవిధంగా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. ఏవిధంగా పెరుగు మనకు ఉపయుక్తమో చూడండి. Read more...
టొమాటో - పండుమిర్చి పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఉద్యోగం కోసం చదువూ,
బతికేందుకు జీతం... అన్న తరహాలో ఆలోచనలు చేయడంలో కొత్తేముంది! విభిన్నంగా అడుగులేస్తేనే గుర్తింపు. దాంతోపాటూ ఆనందం, ఆదాయం. హైదరాబాద్కి చెందిన హన్సిక ఇలాగే ఆలోచించింది... నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయిన సెల్ఫోన్లకు అందమైన కవర్లూ, అలరించే యాక్సెసరీలను తయారుచేస్తూ ఫేస్బుక్లో అమ్ముతోంది.ను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి బీకాం కంప్యూటర్స్ పూర్తిచేశా. సైకాలజీలో డిప్లొమా చేశా. ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చింది. రోజూ ఆరేడు గంటలు పని చేసి, నెలకి ఇంత అని జీతం తీసుకోవడానికి ఇష్టపడలేదు. సొంతంగా ఏదయినా చేయాలనీ, దాని ద్వారా ఆదాయం సంపాదించాలనీ అనుకున్నా. కానీ అది ఏంటనేది కొన్ని రోజుల వరకూ అర్థం కాలేదు. అంతా 'ఖాళీగా ఉండి టైం వేస్టు చేస్తున్నావు...' అన్నారు. పట్టించుకోలేదు. ఇంకా చదవండి ............... |