నిమ్మకాయ - ఒకటి (పెద్దది)
పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు
సోడా - 50 మి.లీ
పంచదార - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
- ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి.
- పంచదారను కొద్ది నీళ్ళలో వేసి కరిగించుకోవాలి.
- పుచ్చకాయలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- నిమ్మరసం, పంచదార నీళ్ళు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పి వడబోయాలి.
- ఫ్రిజ్ లో ఉంచాలి.
- సర్వ్ చేసే ముందు సోడా కలిపితే రుచిగా ఉంటుంది.
మూలం : సాక్షి దినపత్రిక