సొరకాయ - ఒకటి (మీడియం సైజ్),
పుదీనా ఆకులు - పది,
అల్లం తురుము - ఒక టీస్పూన్,
నల్ల ఉప్పు -రెండు చిటికెలు,
నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు.
తయారుచేసే పద్ధతి :
- సొరకాయను కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీలో పుదీనా ఆకులు, అల్లం తురుము, సొరకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టి రుచికి సరిపడా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగాలి.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక