క్రీమ్ - 50 గ్రా.;
ఐస్ క్యూబ్స్ - 100 గ్రా.;
రోజ్ ఎసెన్స్ - కొద్దిగా;
పంచదార - 150 గ్రా.;
పెరుగు - అర కిలో.
తయారు చేసే విధానం:
ఒక పెద్ద పాత్రలో పెరుగు, ఐస్ క్యూబ్స్, పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి
పొడవాటి గ్లాసులో తయారు చేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమం, రోజ్ ఎసెన్స్ వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి
సర్వ్ చేసే ముందు క్రీమ్‌తో గార్నిష్ చేయాలి.