మొక్కజొన్న గింజలు : 2 కప్పులు
టమాటో ముక్కలు : 1 కప్పు
పచ్చిమిర్చి ముక్కలు : అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు : పావు కప్పు
వెజిటబుల్ ఆయిల్ : 1 చెంచా
వెన్న : 1 చెంచా
నిమ్మరసం : 2 చెంచాలు
తయారుచేసే విధానం:
మొక్కజొన్న గింజలు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా కలపాలి. తర్వాత వెజిటబుల్ ఆయిల్, నిమ్మరసం కూడా వేసి కలపాలి. చివరగా వెన్నను వేసి కలిపి వడ్డించాలి.
మూలం : సాక్షి ఆదివారం పుస్తకం