పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు కేవలం ఆరోగ్యకరమే కాదు సౌందర్య సాధనం కూడా. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన పెరుగు మన శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగును అలాగే తినడం ఇష్టం లేకపోతే వివిధ రకాలుగా ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగన్నం రుచి మనందరికీ తెలుసు. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. ఏవిధంగా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. ఏవిధంగా పెరుగు మనకు ఉపయుక్తమో చూడండి. Read more...
0 Comments
నువ్వులు వేడి గుణాన్నీ, ఉష్ణశక్తినీ కలిగి ఉండడం వల్ల చలి కాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మొలలు (పైల్స్) వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. ఆడవారి ఋతుసంబంధ విషయాలలో ఇది బాగా పని చేస్తుంది. Read more...
సమతుల ఆహారం అందరికీ అవసరమేకానీ, ఎదుగుతున్న టీనేజర్లకు ఇంకా అవసరం. ఆకలేస్తే మెక్డికో, పిజ్జా కార్నర్‌కో వెళ్ళడం, టైమ్‌పాస్‌కి ఆలూ చిప్స్, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్స్ తీసుకోవడం టీనేజర్లు అలవాటు చేసుకుంటున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నిస్తే ఈ అలవాటు నుండి బయట పడటం అంత కష్టమేమీ కాదు. ఇంకా చదవండి
ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా కొందరు మందులు వాడుతుంటారు. అలాంటి వారికి ఇది అలవాటుగా మారి పోతుంది. ఇలా ఎక్కువకాలం వాడితే ఇతర రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మనకు ఎల్ల ప్పుడూ అందుబాటులోఉండే నిత్యావసరాలు ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా చదవండి
శరీరంలో విటమిన్ 'డి' తక్కువైతే వచ్చే నష్టాలు అన్నీఇన్నీ కావు. దీన్ని పెంచుకోవడానికి.. పాలు తాగడం, సప్లిమెంట్లు తీసుకోవడం, ఉదయపు ఎండ పడేలా చూసుకోవడం అందరూ చేసే పనే!
ఇవే కాకుండా మరికొన్ని రకాల తిండి వల్ల కూడా 'డి' విటమిన్‌ను పెంచుకోవచ్చు. Read more.......... ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నారా? రూపాయి ఖర్చవకుండా ఇంట్లోనే పాటించే పద్ధతి ఒకటుంది చెప్పమంటారా? అదేంటంటే - ఉదయాన్నే నిద్ర లేవడం. ఈ ఒక్క అలవాటుతో జీవితం మారిపోతుందంటే నమ్మండి. దీనివెనక ఉన్న కెమిస్ట్రీ ఏమిటో తెలిస్తే ఈ అలవాటును పాటించడం తప్పనిసరి చేసుకుంటారు.
Read more... ఏం తింటే బరువు తొందరగా తగ్గుతుంది,
మందులేమైనా ఉన్నాయా, యోగా చేస్తే మంచిదేమో... ప్రపంచంలో ఎక్కువమంది ప్రజల ఆలోచనలు ఇలా బరువు చుట్టూనే తిరుగుతున్నాయి. కాని అంతగా ఆలోచించాల్సిన పనిలేకుండా వంటగదిలో ఉండే మసాలాదినుసుల్లోని ఔషధగుణాలతో బరువు తగ్గించుకోవచ్చు తెలుసా. అవేంటంటే...Read more...
'డైటింగ్‌లో ఉన్న వాళ్లు ఆలూని ఆమడ దూరంలో ఉంచాలి', 'డయాబెటిక్ ఉన్న వాళ్లు దాని పేరే ఎత్తకూడదు' అని చాలాసార్లు చదివే ఉంటారు. అయితే ఆ అభిప్రాయాన్ని మెదడులో పూడ్చి పెట్టేసి ఈ విషయాన్ని ఒకసారి చదవండి. "పలు కారణాల వల్ల 'సే నో టు పొటాటో' అనే వాళ్లందరూ పోషక విలువల్ని చేతులారా దూరం చేసుకుంటున్నట్టే. సరైన పద్ధతిలో తింటే ఆలు వల్ల జరిగే మేలే ఎక్కువ'' అంటున్నారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా.
"రోజుకి 40 గ్రాముల ఆలూని రెండో ఆలోచన లేకుండా తినొచ్చు. కాకపోతే తీసుకునే డైట్‌ని బట్టి ఈ కొలతలో కాస్త తేడా ఉంటుంది. బరువు పెరుగుతామని, డయాబెటిస్ ఉందని ఆలు తినకూడదనుకోవడం అపోహ మాత్రమే. ఆలుని ఎందుకు తినాలో చెప్పేందుకు నా దగ్గర ఐదు కారణాలున్నాయి. వాటిని చెప్పేముందు వంద గ్రాముల ఆలులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. 97 కిలో కాలరీల శక్తి, 1.6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కొవ్వు 0.1, కార్బొహైడ్రేట్‌లు - 22.6, ఐరన్ 0.48 మిల్లీగ్రాములు, విటమిన్ సి 17 మిల్లీగ్రాములు, పీచు 0.4 గ్రాములు ఉంటుంది. Read more......... |