బియ్యం పిండి : ఒక కప్పు
కొబ్బరి కోరు : ఒక కప్పు
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
మొదటగా బియ్యాన్ని నాలుగ్గంటల పాటు నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కొబ్బరి కోరు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పల్చగా దోశ వేసి బంగారు వర్ణం వచ్చే వరకు కాలిస్తే సరి పిల్లాపెద్దా లొట్టలేస్తూ తినాల్సిందే!.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ