పాలకూర - అరకట్ట
మెంతి కూర - అరకట్ట
నిమ్మరసం - ఒక టీస్పూన్
పచ్చిమిరపకాయ - ఒక టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
వాము - ఒక టీస్పూన్
గోధుమ పిండి - రెండు కప్పులు
పెరుగు - అరకప్పు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
పాలకూర, మెంతి కూర, నిమ్మరసం, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్, గోధుమపిండి, మిగతా పదార్థాలు కలపాలి. పిండితో పరోటాలు తయారుచేసుకొని పెనంపై రెండు వైపులా కాల్చుకోవాలి. పెరుగు లేదా చట్నీతో వేడిగా తినాలి.
మూలం : స్వాతి సపరివార పత్రిక