కావలసిన పదార్థాలు :
మైదా పిండి : రెండు కప్పులు
శనగ పిండి : ఒక కప్పు
పెరుగు : ఒక కప్పు
వంట సోడా : కొద్దిగా
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
మొదట మైదా పిండిలో శనగ పిండి కలిపి, దానిలో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు వేసి కలిపి దోశ వేసుకోవాలి.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ