మొక్కజొన్న గింజలు : 4 కప్పులు,
పచ్చిమిర్చి : 4,
అల్లం : చిన్నముక్క,
బియ్యం పిండి : 2 స్పూన్లు,
ఉల్లిపాయ : 2,
ఉప్పు : తగినంత,
నూనె : తగినంత.
తయారుచేసే పద్ధతి :
- మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి
- స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు వేపులా కాల్చుకోవాలి.