బీరకాయలు - నాలుగు,
నూనె, దోసె పిండి - సరిపడా.
తయారీ:
దోసెపిండి తయారుచేసుకోవాలి. బీరకాయల్ని శుభ్రంగా కడిగి తొక్కును పైపైన తీసి బీరకాయ పై భాగాన్ని, అడుగు భాగాన్ని తీసేయాలి. ఆ తరువాత బీరకాయ ముక్కల్ని గుండ్రంగా కోయాలి. ఓ మాదిరి మంట మీద దోసె పెనాన్ని వేడిచేయాలి. ఒక్కో బీరకాయ రింగ్‌ని దోసె పిండిలో ముంచి పెనం మీద ఒక దాని పక్కన ఒకటి దోసెలా గుండ్రంగా అమర్చాలి. పైన నూనె వేసి మూత పెట్టి కాసేపు ఉంచి దోసెను తిప్పి కొద్దిగా నూనె వే సి కాల్చాలి. ఈ దోసెను వెన్న లేదా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.