రవ్వ : ఒక కప్పు
కొబ్బరి కోరు : అర కప్పు
ఉప్పు : తగినంత
అల్లం : కొద్దిగా
పచ్చిమిర్చి : మూడు
తయారుచేసే పద్ధతి :
ముందుగా రవ్వకు, కొబ్బరి కోరు కలిపి అందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత నూరిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కలిపి దోశ వేస్తే సరిపోతుంది. క్షణాల్లో అయిపోయినంతలో టేస్ట్ లెస్స్ గా ఉంటాయనే అపోహ అక్కర్లేదు.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ