టీ పొడి వేసి నీళ్ళు మరిగించండి. దింపి మూత పెట్టండి. అది చల్లారి, చిక్కటి డికాక్షన్ తయారయ్యాక వడగట్టండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం చేర్చండి. తర్వాత తగినంత చక్కర వేసి బాగా కలపండి. ఐస్ ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేయండి. ఇందులో పాలు కలపాల్సిన పని లేదు. తలనొప్పి, జ్వరం ఉన్నపుడు ఈ లెమన్ టీ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
RSS Feed