మూడు టేబుల్‌స్పూన్ల నువు్వలు,
ఎండుమిర్చి-అరకప్పు,
ధనియాలు-అరకప్పు,
పలావు ఆకులు-4,
మూడు అంగుళాల దాల్చిన చెక్క,
మిరియాలు-7,
లవంగాలు-7,
జాపత్రి-3
ముందు ఎండుకొబ్బరి, నువ్వులు వేయించాలి. తరువాత టేబుల్‌స్పూన్ నూనె వేసి మిగిలినవి వేయించి అన్నీ కలిపి పొడి చేయాలి. ఇదే మహారాష్ట్రియన్ల గోడా మసాలా.