క్యాప్సికం - 400 గ్రా.
పన్నీర్ - 50 గ్రా.
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు - 4 (పెద్దవి)
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీస్పూన్లు
పసుపు - 3 చిటికెలు
చింతపండు - నిమ్మకాయంత ఉండ
లవంగాలు - 3
యాలకులు - 3
దాల్చిన చెక్క - కొంచెం
సోంపు - అరటీస్పూన్
జీలకర్ర - టీస్పూన్
కొత్తిమీర - కొంచెం
పుదీనా - కొంచెం
కరివేపాకు - కొంచెం
కారం - రెండున్నర టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
నూనె - 200 గ్రా.
ఉప్పు - రుచికి సరిపడా
వేరుసెనగ పప్పు - కప్పు
తయారుచేసే పద్ధతి :
మొదట క్యాప్సికం, ఉల్లిపాయలు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక