పన్నీర్ - 20 గ్రా. (తురమాలి)
గరం మసాలా - టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
కారం - టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
మైదా - 10 గ్రా.
కార్న్ ఫ్లోర్ - 10 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్ గా చేసుకొని ఒక ప్లేటులో ఉంచుకోవాలి.
- స్టవ్ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి, పేపర్ ప్లేటులో ఉంచాలి.
- పచ్చిమిర్చి, ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక