మరమరాలు - 100 గ్రాములు,
టమాటాలు - 10 గ్రాములు,
ఉల్లిగడ్డ - 1,
కొత్తిమీర - 1 కట్ట,
కట్టామీటా చట్నీ - టేబుల్ స్పూన్,
కారం - 3 గ్రాములు,
చాట్ మసాలా - 3 గ్రాములు,
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు,
సేవ్ - 20 గ్రాములు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
- ఉల్లిగడ్డ, టమాట, పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి.
- ఓ గిన్నెలో కట్టామీటా చట్నీ, ఉప్పు, కారం, చాట్‌మసాలా కలపాలి.
- అందులోనే మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేటట్టు తిప్పాలి.
- చివర్లో సేవ్, కొత్తిమీర తరుగు చల్లుకుంటే చాలు.