లేత మొక్క జొన్నలు : 2 కప్పులు, ఉల్లిపాయ : ఒకటి, పచ్చిమిర్చి : 6, గరం మసాల + ఛాట్ మసాల : 1/4 టీ స్పూను, వడకట్టిన పెరుగు : అరకప్పు, కొత్తిమీర : ఒకటి, నిమ్మరసం : 4 టీ స్పూన్లు, క్యాప్సికం : ఒకటి, ఉప్పు : తగినంత.
తయారుచేసే పద్ధతి :
మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు వేపులా కాల్చుకోవాలి.