బంగాళదుంపలు - 500 గ్రా.
మునగాకు - 500 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
పసుపు - చిటికెడు
అల్లం తరుగు - టీ స్పూను
వెల్లుల్లి రేకలు - 6
ఉప్పు - తగినంత
ధనియాలపొడి - టీ స్పూను
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారి
- బంగాళదుంపలను శుభ్రంచేసి పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి.
- బాణలిలో నూనె కాగాక, జీల కర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.
- బంగాళదుంప ముక్కలను జత చేసి మెత్తబడేవరకు వేయిం చాలి.
- మసాలాపొడి, మునగాకు జత చేసి బాగా కలపాలి.
- ధనియాలపొడి చల్లి బాగా కలిపి దించేయాలి.