తాజా పనీర్ - ముప్పావు కప్పు (ఉప్పు లేని పనీర్);
పాలపొడి - 8 టేబుల్ స్పూన్లు;
పంచదార - పావు కప్పు;
తాజా క్రీమ్ - అర కప్పు;
ఏలకులపొడి - రెండు టేబుల్ స్పూన్లు;
బాదంపప్పులు - 10.
తయారుచేసే పద్ధతి :
- అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి స్టౌ మీద ఉంచి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతూ సుమారు 15 నిముషాలు ఉంచాలి
- మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించేయాలి
- ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని పోసి, సమానంగా పరిచి, చల్లారాక, నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేయాలి
- బాదం పప్పులతో గార్నిష్చేయాలి. (తాజా పనీర్ వాడితే మంచిది)