ఓట్స్ - 250 గ్రాములు,
శెనగపపప్పు - 250 గ్రాములు,
నెయ్యి - 25 గ్రాములు,
ఇలాచిపొడి - 1/2 టీస్పూన్
చక్కెర - 2 చిన్న కప్పులు,
కొబ్బరికోరు - 50 గ్రాములు.
తయారు చేసే విధానం:
- ముందుగా ఓట్స్ కొద్దిగా నెయ్యి చిలకరించి వేయించుకోవాలి.
- మిక్సీ డ్రై జార్ తీసుకొని ముందుగా ఈ ఓట్స్ కాస్త గరకగా పొడి చేసుకోవాలి.
- ఆ తర్వాత శెనగపప్పు పొడి చేసుకోవాలి.
- చక్కెరలో ఇలాయిచి కలిపి పొడి చేసుకోవాలి.
- పెద్ద బౌల్ తీసు కొని అందులో ఈ మిశ్రమం అంతా వేసి బాగా కలియ త్రిప్పి అందులో కరిగించిన నెయ్యి వేసి, బాగ కలిపి లడ్డు కావాల్సిన సైజులో చుటువకుని ఒక స్టీల్ బాక్స్‌లో భద్రపరుచుచుకుంటే ఒక వారం, పదిరోజులు నిల్వ ఉంటుంది.
- ఇందులో జీడిపప్పు సన్న ముక్కలు చేసి కలపు కుంటే అదనపు రుచి వస్తుంది.
మూలం : సూర్య దినపత్రిక