బూడిద గుమ్మడి తురుము: 1
పంచదార : 250 గ్రాములు
కోవా : 1
జీరపప్పు : 1
నెయ్యి : 50
యాలకులపొడి : 1/2
పాలు : 2
జీడిపప్పు : 10
ద్రాక్ష : 10
తయారు చేసే విధానం:
- బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లేకుండా సన్నగా తురుముకోవాలి.
- పాన్ లో నెయ్యివేసి జీర, ద్రాక్ష, జీడి పప్పులు వేయించి తీసుకోవాలి.
- అందులోనే గుమ్మడితురుము వేసి కాసేపు మగ్గనివ్వాలి.
- పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి.
- తరువాత (చిక్కబడ్డాక) పంచదార, కోవా, యాలకులపొడి వేసి బాగా ఉడికించాలి.
- దించేముందు పప్పులు కూడా వేసి దింపాలి.
మూలం : సూర్య దినపత్రిక