ఆపిల్ పండ్లు - 2
కండెన్స్ డ్ మిల్క్ - 200 గ్రా.
పాలు - 2 కప్పులు (కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టినవి)
బాదం,పిస్తా,కుంకుమ పువ్వు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ముందుగా కండెన్స్ డ్ మిల్క్ లో పాలు కలపాలి.
- ఆపిల్ పండ్ల తోకకు తీసి గ్రేటర్ తో సన్నగా తురిమి పాలమిశ్రమంలో కలపాలి.
- చివరగా బాదం,పిస్తా పప్పుల్ని సన్నగా తురిమి వేయాలి. కుంకుమ పువ్వు చల్లి అందించాలి. తాగే తీపిని బట్టి కాస్త పంచదార కూడా కలుపుకోవచ్చు.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం