కొబ్బరికాయల తురుము
పంచదార : మూడు కప్పులు
బాదం పప్పులు : 50 గ్రాములు
యాలకులు : ఎనిమిది
రోజ్ వాటర్ : ఒక కప్పు
రెడ్ కలర్ : పది చుక్కలు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్దతి :
కొబ్బరి తురుము , పంచదార , రోజ్ వాటర్ , యాలకులపొడి ప్యాన్లోవేసి మధ్యస్తంగా ఉండే సెగపై అప్పుడప్పుడు కలుపుతూ చిక్కబడేదాకా ఉడికించాలి. రెడ్ కలర్ వేసి నెయ్యి రాసిన , సమంగా గల గాజు పాత్రలోకి మార్చాలి .మిశ్రమాన్ని సమంగా సర్ది ఆరనివ్వాలి . స్క్వేర్లుగా కట్చేసి బాదంపప్పులల్తో అలంకరిచుకోవాలి.
మూలం : స్వాతి సపరివార వార పత్రిక