కరిగించిన వెన్న : 100 గ్రా.
పంచదార పొడి : 1/2 కప్పు
ఆరంజ్ రసం : సగం పండు
ఫైనాపిల్ ముక్కలు : ఒక కప్పు (సన్నగా తరిగినవి)
మైదా పిండి : 2 కప్పులు
జీడిపప్పు : 2 చెంచాలు
బాదం : 2 చెంచాలు
పిస్తా పలుకులు : 2 చెంచాలు
మిక్స్ డ్ డ్రై ఫ్రూట్స్ : 100 గ్రా.
తయారుచేసే పద్ధతి :
పంచదార పొడిని ఆరంజ్ రసం లో కలిపి, వెన్న, పిండి కూడా చేర్చి పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. పళ్ళ ముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా కలిపి ఈ పిండిని చిన్న చిన్న కేక్ ప్యాన్ల (గిన్నె) ల్లోకి తీసుకొని ఒక ట్రేలో పెట్టి 20 నిముషాలు 350 డిగ్రీల ఫారన్ హీట్ లో లేదా 180 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేసుకోవాలి.